ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాద్ గారి నూతన చిత్రం "శుభప్రదం" చిత్రానికి కథానాయికగా తెలుగు అమ్మాయి దొరకలేదని పరాయి బాష అమ్మాయిని ఎన్నుకున్నారు. తెలుగుదనానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇచ్చే అంతటి దర్శకులు కూడా తెలుగమ్మాయి లేరని చెప్పడం విడ్డురంగా ఉంది.
మీకు తెలిసిన తెలుగమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి. నా స్నేహితుడి సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నాడు. Pls mail me "mahesh.kathi@gmail.com
ReplyDeleteమాకు అర్జంట్ గా ఒక చక్కటి టాలెంటు ఉన్న అందమైన తెలుగు అమ్మాయి కావాలి ..... నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. మీకు తెలిస్తే చెప్పండి.
ReplyDelete