Thursday, July 22, 2010

కళాతపస్వి విశ్వనాధ్ గారికి ఇది తగునా

ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాద్ గారి నూతన చిత్రం "శుభప్రదం" చిత్రానికి కథానాయికగా తెలుగు అమ్మాయి దొరకలేదని పరాయి బాష అమ్మాయిని ఎన్నుకున్నారు. తెలుగుదనానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇచ్చే అంతటి దర్శకులు కూడా తెలుగమ్మాయి లేరని చెప్పడం విడ్డురంగా ఉంది.

2 comments:

  1. మీకు తెలిసిన తెలుగమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి. నా స్నేహితుడి సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నాడు. Pls mail me "mahesh.kathi@gmail.com

    ReplyDelete
  2. మాకు అర్జంట్ గా ఒక చక్కటి టాలెంటు ఉన్న అందమైన తెలుగు అమ్మాయి కావాలి ..... నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. మీకు తెలిస్తే చెప్పండి.

    ReplyDelete