Monday, July 19, 2010

హాస్య కవిత

నేను వ్రాసిన ఈ హాస్య కవిత ఎలా వుందో చెప్పండి

కిందటి వారం 
మార్చాను నా అలంకారం
దాంతో మారింది నా అవతారం
అది చూపించాలని ఎక్కాను గోపురం
జనం తో నిండిపోయింది మా ఊరి మందిరం
నన్ను చూసి అన్నారు వానరం
దాంతో మొదలైంది నాలో కలవరం
తెలిసివచ్చింది నా నేరం 
పరుగు తీసాను బహు దూరం
ఇట్లు
సుందరం
ఉరు రంగాపురం



3 comments:

  1. నేను ప్రారంభించిన ఈ బ్లాగుకి స్పందన తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి మీరు, అందుకు నా ధన్యవాదాలు, మీ సహాయం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ........

    ReplyDelete